తూరుపెత్తు

విక్షనరీ నుండి
తూరు పెత్తు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సకర్మకక్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • తూరుపు+ఎత్తు:ధాన్యములను చేటతో ఎత్తి తూరుపుగాలికి విడుచు -శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  • ఏదేని గాలివాటముకు ధాన్యమును చేట/తట్టతో ఎత్తివిడచుట
  • 1. గాలి కెగురఁబోయు.2. తలవెండ్రుకలు దులుపు, జాడించు.3. తూరుపాఱఁబెట్టు.4. తిట్టు.5. బాధించు. [చంద్రో. 3ఆ.] ....క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • వెండ్రుకలు పాయదీసి ఎత్తిపట్టు
సంబంధిత పదాలు

తూరుపట్టు, తూరుసారబెట్టు, తూర్పారబట్టు, తూరుపెత్తు, తూర్పెత్తు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"గీ. రట్టుగా నన్ను మగనాలిఁ బట్టిడాసి, తౌర మొఱ్ఱోయనుచు దుమ్ము తూరుపెత్తు." శుక. ౨, ఆ.
"గీ. ఎలయు సీత్కారములతోడ నీళ్లు గ్రుక్కి, యంట్లుసంట్లును బరికించి యంట్లఁ బొడిచి, గోరు ముక్కులడిగ దువ్వి తూరుపెత్తి, నెఱులఁ గల్గిన పేలనన్నింటిఁ దిగిచి." పాండు. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]