తెల్లగడ్డ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- తెల్లగడ్డలు.
వెల్లుల్లి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తెల్లగడ్డ ఇది ఒక వంటదినుసు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
తెల్లగడ్డ కారము.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఉల్లి (తెల్లగడ్డ)చేసిన మేలు తల్లి కూడా చేయదు.(ఇది ఒక సామెత)