Jump to content

చర్చ:తెల్లగడ్డ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
విక్షనరీ నుండి

దీనిని తిరుపతి ప్రాంతాలలో వాడగా విన్నాను, మొత్తం రాయలసీమలో ఇదే పదం వాడతారా ? దీనికి తోడు ఎర్రగడ్డ ఎవరన్నా కన్ ఫర్మ్ గా చెపితే అప్డేట్ చెయ్యవచ్చు. Chavakiran 12:07, 5 సెప్టెంబర్ 2007 (UTC)

  • కోస్తా ప్రాంతలో కూడా కొన్ని చోట్ల ఇది వాడతారు,అలాగే ఉల్లిగడ్డను కూడా ఎర్రగడ్డ అంటారు.

T.sujatha 13:46, 5 సెప్టెంబర్ 2007 (UTC)

తెల్లగడ్డ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి