తేనె
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తేనె నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తేనెటీగలు పూలనుండి మకరందాన్ని సేకరించి ఆహారంగా తేనె రూపంలో భద్ర పరచుకుంటాయి. ఈ ప్రక్రియ లో తేనెటీగల ద్వారా కొన్ని ఎంజైంస్ చేరటం ద్వారానూ, తేనెటీగల రెక్కలు అల్లార్చడం ద్వారా మకరందం కంటే తేనెలో నిలవ ఉండే గుణం ఎక్కువౌతుంది. తేనె ప్రాచీన కాలమునుడి వాడుకలో ఉన్న ఔషధీ గుణంగల ఆహారం.అష్ట అర్ఘ్యాలులలో ఇది ఒకటి.
తేనె colour:
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు