తొక్కు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తొక్కు సకర్మక క్రియ
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉప్పుకారమును చేర్చి మామిడికాయలులోనగువానిని రోటిలో చిదియగొట్టు(క్రియ)/
- క్రియ: కాళ్ళతో తొక్కు./
1. రోటిలో వేసి తొక్కిన పచ్చడి లేక ఊరగాయ (తొక్కినది)./ 2. కూర. [మహబూబ్‌నగర్; నెల్లూరు]/ 3. చెరుకునాటుట./ చెరుకతోట తొక్కు పూర్తి అయినది./ 4. అసత్యము./ తొక్కుమాట./ 5. ముద్దు. [అనంతపురం] తొక్కు పలుకులు./ 6. పెంటప్రోగు. [ఉత్తరవిశాఖపట్టణము]/
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఒక విదమైన పచ్చడి(తొక్కుడు పచ్చడి)(నామవాచకము)
- సంబంధిత పదాలు
- తొక్కిసలాట
- చనక్కాయతొక్కు.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక చెట్టునుండి వంచిన కొమ్మకు మఱొక కొమ్మను కలియఁగట్టు, అంటుతొక్కు