Jump to content

త్రుటి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఒక తామ తూడును త్రెంచుటకు పట్టు నంత కాలాన్ని త్రుటి అంటారు.
  • లఘ్వక్షరముయొక్క చతుర్థభాగోచ్చారణము చేయునంతటి కాలము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అతను ప్రాణాపాయం నుండి త్రుటి లో తప్పించు కున్నాడు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=త్రుటి&oldid=880793" నుండి వెలికితీశారు