doubt
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సందేహము, సంశయము, శంక, అనుమానము.
- he entertained doubts regarding this యిందున గురించి అనుమానపడ్డాను.
- I am in about it doubtఅదినాకు సంశయముఘ వున్నది.
- no doubt కాకయేమి, అవశ్యముగా.
- no doubt it is wrong అది తప్పనేటందుకు అనుమానము లేదు.
- they no doubt have paid the money వాండ్లు ఆ రూకలు చెల్లించివుందురు గదా.
- there can be no doubt but he is dead చచ్చివుండవచ్చును చచ్చినాడుకాబోలు.
- you no doubt have seen him నీవు అతన్ని చూచివుందువు గదా.
- you no doubt have read this దీన్ని నీవు చదివి వుందువు గదా.
- Next month no doubt we shall have rain వచ్చేనెలలో వర్షించును కాబోలు.
నామవాచకం, విశేషణం, సందేహించుట, సంశయించుట, అనుమానించుట.
- I doubt him అతని యెడల నాకు నమ్మిక లేదు.
- I doubt this యిది నిజముకాదని నాకు తోస్తున్నది.
- I doubt the rule ఆ సూత్రాన్ని నేను నమ్మలేదు.
- I doubthis doing so వాడు అట్లా చేస్తాడని నాకుతోచలేదు.
- why should you doubt me నాయందు యెందుకు అనుమానపడతావు.
క్రియ, నామవాచకం, సందేహపడుట, సంశయపడుట, అనుమానపడుట.
- I doubted if he was gone వాడు పోయినాడో, లేదో నాకు సంశయముగావున్నది.
- why should you doubt about this యిందుకు నీ వేల శంకిస్తావు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).