సందేహము

విక్షనరీ నుండి

సందేహము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
రూపాంతరము
సందేహం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సందేహము అంటే చక్కని లేక ఉపయుక్తమైన అనుమానము./అధ్రువము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. సంశయము
సంబంధిత పదాలు
జంకు/ సందేహించుట / సందేహముగా /
వ్యతిరేక పదాలు
  1. నిస్సందేహము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: సందేహించకమ్మా.... రఘురాము ప్రేమను సీతమ్మా.........

  • ఒక పాటలో పద ప్రయోగము: దేవుడనే వాడున్నాడాయని మనిషికి కలిగెను సంహేహం.... మానవుడనే వాడున్నాడా యని దేవునికొచ్చెను అనుమానము.....
  • ఒక భాగవత పద్యంలో పద ప్రయోగము: ఇందుగలడందు లేడని సందేహమువలదు చక్రి సర్వోప గతుండు, ఎందెందు వెదికి చూచిన అందందే గలడు దాన వాగ్రణి వింటే?there is no doubt he is every where.
  • ఏమిచేయుటకునుతోఁ\చనిస్థితి, చిక్కు, సందేహము, సందిగ్ధావస్థ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సందేహము&oldid=961969" నుండి వెలికితీశారు