Jump to content

hypothesis

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, supposal పక్షము, ఊహ, అనుమానము, సందేహము, ఎన్నిక.

  • I disapprove of the hypothesis that Telugu originates in Sanscrit తెలుగుసంస్కృతములో నుంచి పుట్టినదనే పక్షమును నేను వొప్పలేదు, తెలుగు సంస్కృతము లోనుంచి పుట్టినదని వూహించడమును నేను వొప్పలేదు.
  • I on the hypothesis that the rain in this year should be heavy ఈ సంవత్సరము బలముగా వర్షము కురుసుననే పక్షమందు, వూహచేత,ఎన్నికచేత.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hypothesis&oldid=934437" నుండి వెలికితీశారు