scruple
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, a doubt సందేహము, సంశయము, అనుమానము, శంక.
- without scruple శంకలేక.
- he used the money without scruple జంకు లేకుండాఆ రూకలను శలవు చేసుకొన్నాడు.
- a weight of twenty grainsఇరవై రతులు.
- he has not a scruple of sense వాడికి రవంతైనా తెలివి లేదు.
క్రియ, నామవాచకం, to doubt; to hesitate సందేహించుట, శంకించుట,అనుమానించుట.
- I scrupled to tell him అతనితో చెప్పడానకు వెనక్కు తీసినాను.
- the Musulmans have not scrupled టో borrow some customs from the Hindusతురకవాండ్లు రవంతైనా జంకులేకుండా హిందువుల యొక్క ఆచారములలో కొన్నింటిని అనుసరించినారు.
- Scrupulosity, n. s.
- జంకు, శంక.
- Age looks with anger on ట్హేtemerity of youth, and youth with contempt on the scruple of age" (Johnson, Rasselas, chap.
- 26) "Scrupulosity is a degeneration ఓఙ్moral sense, arising from an erroneous method of reasoning" Hartley on Man, Part I Sect. 6.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).