దక్షత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]దక్షతఅంటే నేర్పు. ఒళువు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
నేర్పు సామర్ధ్యం
- సంబంధిత పదాలు
- పరిపాలనాదక్షత.
- వ్యాపారదక్షత.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దర్మరాజు పరిపాలనాదక్షతశత్రువులను సైతం మెప్పిచింది.
- పొందుగా నందలంబులు పల్లకీలు దక్షత నాయితముసేయు శైబికులును
అనువాదాలు
[<small>మార్చు</small>]- తమిళము;(సమర్ద్)
- ఇంగ్లీష్;(టాలెంట్),
- హిందీ;(దక్షతా)दक्षता