దశ-ఆయుధములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(అ.) 1. ఖడ్గము, 2. బాణము, 3. గద, 4. శూలము, 5. శంఖము, 6. చక్రము, 7. భుశుండి, 8. పరిఘ, 9. కార్ముకము, 10. రుధిర పాత్రము [ఇవి దేవి ఆయుధములు]. (ఆ.) 1. ఖడ్గము, 2. త్రిశూలము, 3. పరశువు, 4. శంఖము, 5. డమరువు, 6. నాగపాశము, 7. అక్షమాల, 8. ధనుస్సు, 9. పాశుపతము, 10. శరము [ఇవి శంకరుని ఆయుధములు].

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]