దిగులు
స్వరూపం
(దిగులుపడ్డ నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]గుండెయదరు=విచారము/ విచారము/అంజిక / ఆదుర్దా
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: చదువు రాని వాడవని దిగులు చెందకు......
- దిగులుచే నేమియుఁదెలియక కడుపు పగిలి చెమర్చె
- పిల్లలు దిగులుపడి బక్కచిక్కుట