worry
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to trouble, to torment, to tear; to mangle తొందరపెట్టుట, ఆయాసపెట్టుట, చిందరవందర చేసుట, హింస చేసుట.
- the dogs worried the fox కుక్క లు ఆ నక్క ను చిందర వందర చేశినవి.
- his creditiors worried him till he committed suicide అప్పులవాండ్ల తొందర పడలేక వాడు ప్రాణము విడిచినాడు.
- Worried adj.
- harassed కడగండ్లు పెట్టబడ్డ.
- the horse is worried by these flies యీ యీగలతచే ఆ గుర్రము నానా కడగండ్లు పడ్డది.
- Worrying adj.
- harassing తొందరపెట్టే, హింసించే, సంకటపెట్టే, a worrying task చీదరగా వుండే పని.
- Worse, adj.
- more bad మరీ చెడ్డ, మిక్కిలి చెడ్డ.
- he had alittle fever yesterday, he is worry to-day వాడికి నిన్న కొంచెము జ్వరము గా వుండినది, నేడు మరీ అధికముగా వున్నది.
- what are you the worry for that? అందువల్ల నీకేమి తొందర.
- he is none the worry forthis ఇందువల్ల వాడికి కేమి తొందరలేదు, తక్కువలేదు.
- theseclothes are the worry for wear ఈ గుడ్డ లు కట్టి పాతగిలినవి.
- youare ten times worry than him వానికంటె నీవు యేడాకులు యెగ చదివినవాడవు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).