దినకరుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దినకరుడు నామవాచకము.
- పుంలింగం.
- వ్యుత్పత్తి
- దినము=పగలు, కరుడు= కలుగజేయువాడు.... సూర్యుడు
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దినమును ఆరంభం కావడానికి కారకుడే దినకరుడు . ప్రత్యక్ష దైవం సూర్యునికి ఉన్న అనేక నామాలలో ఇది ఒకటి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దినకరా.. సుభకరా... ఇది శ్లోఖం.