దిష్టిబొమ్మ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

పొలంలో దిష్టిబొమ్మ
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • దృష్టిదోష పరిహారముగా చేసిపెట్టిన వికారపు బొమ్మ. దక్షిణాదిన ఇండ్ల ద్వారములకు బూడిద గుమ్మడికాయ కట్టుదురు.
  • సున్నము కొట్టిన ఒక కుండకు నల్లని బొట్లు పెట్టి పంటలములలో ఒక కర్రకు బోలించెదరు. దృష్టి దోష నివారణకు దీనిని పెట్టెదరు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

దిష్టి బొమ్మ లాగ ఇంకా అక్కడే నిలబడ్డావా..... పో...

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]