దుర్మార్గుడు

విక్షనరీ నుండి

దుర్మార్గుడు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

చెడుమార్గమున నడిచేవాడు

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • చెడు నడత గలవాడు
  • హింసాస్వభావము కలవాడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదాలు
అకార్యకారి, అకార్యశీలుడ/ అగచాట్లపోత /అన్నెకాడ /అన్యాయకారి/, అబాస
సంబంధిత పదాలు

దుర్మార్గము/దుర్మార్గముగా/ దుష్టుడు/కపటము గలవాఁడు./ నీచుడుఽదుష్కృత్యము చేయువాఁడు, పాతకుఁడు.

వ్యతిరేక పదాలు

సన్మార్గుడు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వాడు పరమ దుర్మార్గుడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]