దుర్వినియోగము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక అవ కాశాన్ని చెడు పలితాలకొరకు వినియోగించడము
- అక్రమమైన పద్ధతిలో పదవి-ధనము మొ||వానిని వినియోగించుట. [శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) ]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
దుర్వినియోగముగా/ దుర్వినియోగ పరచు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]రాజకీయ నాయకులు కొందరు ప్రభుత్వ ధనమును దుర్వినియేగ పరుస్తున్నారు. [వ్వవహారికము]