Jump to content

దైన్యపాటు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విణ/మి. మిశ్రము (సంస్కృతాంధ్రములు కలిసిన శబ్దము)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
దీనత్వమొందు;
వి..... దీనత, దైన్యం = విచారంలో, దుఃఖంలో ఉండటం,
విణ. దీనత్వం, దురవస్థ.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
దైన్యము, దీనత్వము...."వినుము పాపములకెల్లను నధిష్ఠానంబు లోభంబ యది కామలోలతయును, క్రోధంబు మత్సరద్రోహంబులును బరధన దారవాంఛలు దైన్యపాటు...కలిగించి." [మ.భా.(శాం)-3-3-99]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]