దొన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సహజ సిద్దంగా అటవీ ప్రాంతంలో బండలపైన ఏర్పడిన ఒక గొయ్యి. అందులో వర్షం నీరు నిల్వ వుండి, పశువులకు త్రాగడానికి ఉపయోగ పడేవి. దానినే దొన అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు