fount
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., ఊట,చెలమ,బుగ్గ,దొన, కారాంజి,నదియొక్కవుత్పత్తిస్థానము.
- artificial fount జలయంత్రము.
- this town is a fount of learningయీ వూరు విద్యకు పుట్నిల్లు, సరస్వతీ పీఠము.
- origin మూలము, ఆదికారణము,ఆకరము.
- this was the fount bof his information అతనికి తెలిసినందుకు యిదేఆధారము.
- the fount head ఆదిమ స్థానము, పుట్టిన స్థానము, నదీమూలము.
- I went to the fount head for information పుట్టినచోట పోయి తెలుసుకొన్నాను.
- I went to the fount head for information regarding the marriage ఆవివాహమును గురించి వాండ్లనే అడిగినాను, అనగా ఆ పెండ్లి చేసుకొన్నవాండ్లనే పోయి అడిగినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).