దోపిడిదొంగ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొల్లకాడు, కొల్లరి, చిల్లాభుడు, చూఱకారుడు,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- తెరువాటుకాడు, తెరువాటీడు, దొద్దకాడు, దోపరి, దోపిడికాడు, దోపుకాడు, దోపుడుకాడు, పరాస్కంధి, పరిపంథి, పరిపంథుడు, పారిపంథికుడు, ప్రతిరోది, బంది, బందికాడు, బందిపోటు, వటరుడు. .. [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 ]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు