దోమ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దోమ నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దోమ అంటే ప్రాణులను కుట్టండం ద్వారా వ్యాదులను వ్యాపింప చేసే కీటకము. మానవులను భీతిల్లచేసి చికాకు పెట్టే కీటకము దోమ. మురికి నీళ్ళు, నిలువ ఉన్న నీళ్ళు, అశుభ్రకర వాతావరణం, మరుగు ప్రదేశాలలో ఇవి వృద్ధి చెందుతాయి.
- ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక ఊరిపేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు