ద్రోణుడు
Appearance
ద్రోణుఁడు
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ద్రోణుడు నామవాచకం
- పుంలింగము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మహాభారతంలో కురువౄద్ధుడు. భరద్వాజ మహర్షి ఘౄతాచి అనే అప్సరసను చూస్తే వీర్యస్ఖలైంది. ఆ వీర్యాన్ని ఒక ద్రోణ (కుండ) లో ఉంచగా ద్రోణుడు పుట్టాడు. ధనుర్వద్యలో దిట్ట. కౄపాచార్యుని బావమరిది. అశ్వత్థామ పుత్రుడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షంలో పోరాడాడు.
- ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు. భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పరశురాముడు వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు ద్రోణుడు.