Jump to content

ద్వారపాలకుడు

విక్షనరీ నుండి
గుడిలోని ద్వారపాలకుని విగ్రహం

ద్వారపాలకుఁడు

[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

  • పుంలింగము
వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
పర్యాయపదాలు
[ద్వారపాలకుడు] = ఉత్సారకుడు, ఉదాస్తితుడు, కక్షావేక్షకుడు, కెవనిబంటు, గర్వాటుడు, గవనికాపరి, గవనిబంటు, దండవాది, దండహస్తుడు, దండి, దణాయడు, దర్శకుడు, దర్శయిత, దౌవారికుడు, దౌస్సాధికుడు, ద్వారాదర్శి, ద్వారస్థుడు, ద్వారి, ద్వారికుడు, ద్వాస్థితుడు, ద్వాస్థుడు,
సంబంధిత పదాలు

దౌవారికుఁడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • మహ్మదీయుల మతాను సారంగా ఒక దేవదూత, ఇతడు స్వర్గానికి ద్వారపాలకుడు అని విశ్వసిస్తారు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]