నమ్ము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నమ్మకముచేయు=విశ్వసించు/తడి/ తేమ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము నమ్మాను నమ్మాము
మధ్యమ పురుష: నీవు / మీరు నమ్మావు నమ్మారు
ప్రథమ పురుష పు. : అతను / వారు నమ్మాడు నమ్మారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు నమ్మింది నమ్మారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • గోడకు నమ్మొచ్చింది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=నమ్ము&oldid=956027" నుండి వెలికితీశారు