Jump to content

నాంచారు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అరవ/తమిళ పదము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఒకదేవత...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  • వైష్ణవదేవి, ఏడుకొండల దేవుని తురక పెండ్లాము, బీబీనాంచారు.

"నాలుగు ఈతలు ఈనే సరికి నక్క నాంచారి అయింది." (సామెత)శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నాంచారు&oldid=964364" నుండి వెలికితీశారు