Jump to content

నూగుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వడ్లు లోనగువాని రేణువు.

నానార్థాలు
సంబంధిత పదాలు

నూగు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. బ్రదికెడునంతకు బురుషుడు, ప్రిదులక నిలువెల్ల వగల బెనఁగొనియుండున్‌, గుదురుకొని దూదినూఁగుడు, పొదిఁగిన కార్పసబీజమునకుం బ్రతియై." కవిక. ౫, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నూగుడు&oldid=879548" నుండి వెలికితీశారు