నేముట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియా వాచకము
- వ్యుత్పత్తి
- నేము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నేముట అనేది ఒక క్రియ. ఇది వంటకు ముందు ఆహారపదార్ధాలలోని రాళ్ళను వేరు చేయడానికి చేసే క్రియ. బియ్యము వంటి ఆహారపదార్ధాలను చేటలో పోసి చేటను కదిలిస్తూ రాళ్ళను వేరు చేస్తారు. రాళ్ళు అధిక బరువుగా ఉంటాయి కనుక కదిలించినప్పుడు వెనుక నిలిచి పోతాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు