garble

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నేముట, మలుచుట , కోడుట.

  • they garbled thesegoods యీ సరుకులను తరగతిగా యేర్పరచినారు.
  • he has garbled thisaccount ఈ లెక్కలో తనకు కావలసినంత పెట్టుకొని కడమ తోసివేసినాడు.
  • he garbled the story ఆ కథలో కొంత యెత్తుకొని కొంత విడిచిపెట్టినాడు.
  • he garbled the evidence ఆ సాక్షి చెప్పినదాంట్లో తనకు అనుకూలమైనదాన్నిపెట్టుకొని తోసివేసినాడు.
  • he garbled the letter ఆ జాబులో అక్కడక్కడకొంత తోసివేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=garble&oldid=764985" నుండి వెలికితీశారు