నొగ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పని చేసె టప్పుడు ఎద్దుల జత మెడ పై వేసిన కాడిమానుకు, ఇతర వ్వవసాయ పరికరాలను, అనగా అరక, బండి మొదలగు వాటికి అనుసందానించే కర్ర పరికరము. నాగలికి వున్న ప్రధాన కర్ర. ఈ మాను నే ఎద్దుల మెడపై వున్న కాడిమానుకు అనుసందానిస్తారు.
- కాడిమానికి ఆధారమై బండిలోనగువాని మొదటనుండెడు నిడుపాటిమ్రాను, కూబరము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. వెగడొంది రవితేరి నొగల గట్టినయట్టి వాహంబు లణకలు వైచికొనియె." విక్ర.౪,ఆ. ౫౨.