బండి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- బండి నామవాచకము
- వ్యుత్పత్తి
మూలపదము.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]సరుకులను, మనుషులను, ఒక చోటి నుండి ఇంకొక చోటుకి మోసుకొని వెళ్ళే సాధనం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వాహకము
- గుఱ్రపుబండి/గుర్రబ్బండి
- ఎద్దులబండి
- పొగబండి(రైలు)
- మోటర్ బండి(మోటర్ బైక్,కారు)
- రిక్షాబండి
- జట్కాబండి
- లాగుడుబండి
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]రైతులు తమ పంటను ఇళ్ళకు చేరవేయడానికి ఇప్పటికీ ఎద్దుల బండి ని వాడుతారు.