cart
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, బండి, యెడ్డులబండి, కట్టె బండి.
- a cart load బండి బరువు.
- cart rope బండి తాడు.
- cart wright బండ్లు చేసేవాడు.
క్రియ, విశేషణం, బండి మీద వేసుకొని పోవుట, బండి మీద పెట్టి వూరేగించుట.
- they cart the dirt out the town కుప్పను బండ్ల మీద పట్నం బయటికి తీసుకొనిపోతారు.
- a carted rogue బండి మీద పెట్టి వూరేగించబడ్డ దొంగ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).