వాహకము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వాహకము నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వాహకము అంటే తన నుండి ప్రవహించడానికి దారి ఇచ్చేది.
వాహకము ( conductor ) అంటే విద్యుత్ పరిభాషలో విద్యుత్తును ( current ) తనద్వారా ప్రవహించనిచ్చే పదార్ధము.
వాహకాలకి విద్యుత్ నిరోధకత ( Electrical resistance ) అతి తక్కువ.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు