waggon
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s., a large cart పెద్ద బండి, సామానులను తీసుకొనిపొయ్యే నాలుగు చక్రాల పెద్ద బండి, సీమలో దీనికి ముఖ్యముగా యెనిమిది గుర్రములు కట్టుతారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).