Jump to content

నొప్పి

విక్షనరీ నుండి
(నొప్పులు నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]

నొప్పితో బాధపడుతున్న క్రీడాకారుడు
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి

మూలపదము.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

శారీరిక బాధ అని అర్థం. శరీరానికి దెబ్బ తగిలితే కలిగే బాధను నొప్పి అని అంటారు. బాధ

నానార్థాలు
  1. తీపు/ తీపి నొప్పి/
  2. సలుపు/ సన్నని నొప్పి/
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. హాయి

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అప్పాండవమధ్యమునకు, నొప్పమి పుట్టంగవలయు నుల్లముగలఁగెన్‌, దప్పదు నాకలనీసఖు, నొప్పి పరిహరించి దయఁగనుంగొనుమనినన్‌

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=నొప్పి&oldid=967187" నుండి వెలికితీశారు