పట్టా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పట్టా నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- భూమికి సంబందించిన పత్రము
- , పట్ట పుస్తకము.
బండిచక్రములో పూటీలను బంధించు ఇనుపపట్ట, బద్దె.
- బి.ఎ.డిగ్రీ పట్ట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- బండిపట్టాలు తొలగినవి [నెల్లూరు; వరంగల్లు; అనంతపురం] నేమి.