Jump to content

పతివ్రత

విక్షనరీ నుండి

పతివ్రత

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పతివ్రతలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. పతివ్రతఅంటే పతి(భర్త)ని దైవంలా , భావించి పతిసేవే పరమ పవిత్ర వ్రతంగా ఆచరించే స్త్రీ.
  2. పతిభక్తిగల యిల్లాలు, క్రొత్తడి.
  3. సంస్కృత విశేష్యము - సాధ్వి
నానార్థాలు
  1. సాధ్వి
సంబంధిత పదాలు
  • పతివ్రతాశిరోమణి.
వ్యతిరేక పదాలు
  1. పతిత

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పతివ్రత&oldid=956635" నుండి వెలికితీశారు