పదరు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చలించు /త్వరపడు/చలించు/కోపించు/ఆక్షేపించు/ విధము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
[[బయపడు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: వాడు పదను వానకు కూడ పదరడు
- అదియెట్టులుండెనీతో, బదరంబని లేదు నాకు పద్మభవునిమాటదలంపవలయు
- కెంజిగుళ్లకుఁ బదరుచుఁ గెరలు తేంట్లకు బెదరుచు