Jump to content

పన్న

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/దే. విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అనామదేయుడు అని అర్థము
  2. వృద్ధుడు
  3. గుడ్డకు వెడల్పు కొలత (కొన్ని గుడ్డలకు పన్నా చిన్నగానూ, మరి కొన్నింటికి పెద్దగానూ వుంటుంది)
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"ఉ. పెన్నిధిగన్నవాడు మఱిపెంపున బ్రాణసమానమిత్రుడై, యున్న మహాత్మునిం గదిసి యొయ్యనజెప్పిన జెప్పుగాక యే, పన్నలకైన జెప్పిన విపద్దశనొందడె యట్లుగాన వి, ద్యోన్నతుడైన పాత్రునకు నుత్తమయోగము జెప్పుటొప్పగున్‌." శివ. ఉ. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పన్న&oldid=856798" నుండి వెలికితీశారు