వృద్ధుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వృద్ధుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- అరగడము, ఉత్తరవయస్కుడు, గతాయువు, జరఠుడు, జరతి, జరి, జరుడు, జినుడు, జీనుడు, జీర్ణుడు, జ్యాయాంసుడు, దశమీస్తుడు, పక్కు, పన్న, పార్పరుడు, పురాణపురుషుడు, పెద్ద, పెద్దవాడు, పెరుగు, ప్రవయుడు, ముదుక, ముదుకడు, ముదురుమానిసి, ముసలివాడు, మూడుకాళ్లముసలి, వర్షీయాంసుడు, వృద్ధవ్రతి, వృద్ధు, స్థవిరుడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు