పరమహంస
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉత్తమ పదమును పొందిన సన్యాసిని పరమ హంస అందురు/జీవన్ముక్తుడు/ సన్యాసి అవధూత
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
రామక్రిష్ణపరమహంస
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రహస్యమయిన పరమహంసధర్మమును ప్రహ్లాదునకు బోధించిన యొక మహర్షి
- ఆనందాత్మను నేను అని ఎరుక కలిగిన వాడు పరమహంస