సన్యాసి
Appearance
సన్యాసి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఏక వచనం:/ సన్యాసులు: బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>](వైష్ణవ యతికి బ్రహ్మసూత్రము, త్రిదండము, చర్మవస్త్రము, శిక్యము, బ్రుసి, కౌపీనము, కటివేష్టనమును గలవు.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- /యతి
- వ్యతిరేక పదాలు
- పర్యాయపదములు
- [సన్యాసి] నగారుడు, అఱవ, అవధూత, ఉత్సంగుడు, ఉదాసి, ఏకదండి, ఏకాంగి, కప్పడి, కర్మంది, కాలగోచిదారి, కావితాలుపు, గోణముదారి, గోసాయి, గోస్వామి, చీవరి, జటి, జోగి, తపసి, తబిసి, తాపసి, తాపసుడు, తీర్థకరుడు, త్రిదండి, దండి, నిరాసక్తుడు, నిర్ముక్తుడు, నీవరుడు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామేతలో పద ప్రయోగము: సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందట.