Jump to content

యతి

విక్షనరీ నుండి

యతి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

యతులు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. యతి స్థిర నివాసము లేక లభించినది తిని ఎక్కడైనా నిద్రించే వాడు యతి.
  2. సర్వసంగ పరిత్యాగి. సన్యాసి. ఇంద్రియాలను జయించినవాడు. యతులలోనూ వివిధ సంప్రదాయాల వారున్నారు. ఉదాహరణకు వైష్ణవ యతికి బ్రహ్మసూత్రం, త్రిదండం, చర్మవస్త్రం, శిక్యం, బ్రుసి (యతులు కూర్చునే ఆసనం), కౌపీనం, కటి వేష్టనం ఉంటాయి. శైవ యతులకు ఇందులో కొన్ని భిన్నంగా ఉంటాయి.
  3. పద్యంలో విశ్రమస్థానము;
  4. బ్రహ్మమానసపుత్రులలో ఒకడు. ఇతడు ఊర్ధ్వరేతస్కుడు
  5. ఇంద్రియాలను జయించినవాడు.
  6. తాళప్రాణకళావిశేషము; సన్యాసి; నహుషుని పుత్రుడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=యతి&oldid=851580" నుండి వెలికితీశారు