ముని
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ముని నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముని అంటే మౌని అను పదము యొక్క రూపాంతరము. మౌనంగా ఉండి అంతర్దృష్టితో పరమాత్మను మననం చేసే వాడు ముని.
- ముని అంటే సదా మననము చేసే వాడు అని అర్ధము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
మునిపత్ని, మునికుమారుడు, మునివాటిక./ యోగీశ్వరుడు
- వ్యతిరేక పదాలు