వీరసన్న్యాసము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వీరులు యుద్ధమునకు వెడలునపుడు సన్యాసి సర్వసంగపరిత్యాగము చేసినట్లుగా భార్యతో నున్న సంసారమును విసర్జించు పద్ధతి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"పఱడియల్ వెలువడు వరభటావళితోన వీరసన్యాసముల్ వెడలిరుగ్ర భటులు." [కు.సం. 11-51]