పరిధి
స్వరూపం
పరిధి
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- /పు.
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సరిహద్దు / సూర్యాది పరివేషము; యూపస్తంభము. ........సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943 హద్దు/ ఎల్ల
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మీ పరిధిలో మీరు ఉన్నంత వరకూ ఏ ప్రమాదమూ లేదు.
- ఒక క్రైస్తవ మతాధికారి పరిధిలోని ప్రాంతం. సాధారణంగా ఒక బిషప్ అధికార పరిధి ఎంత వరకు విస్తరించి ఉంటుందో ఆ ప్రాంతం
- డ్రైనేజీల పన్ను వసూలు, మరమ్మత్తులు జిల్లా ప్రజా పరిషత్తుల పరిధిలోకి తెస్తున్నట్లు మంత్రి చెప్పారు