పలుకరించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ/స.క్రి. /ప్రేరణక్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఆహ్వానించు/అభిమంత్రించు, ఆమంత్రించు, ఆమతించు, ఆహ్వానించు
  2. ఆప్తులకు జరిగిన అశుభాదులకుగాను వారిని పరామర్శించు;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

మాట్లాడించు/మందలించు.

సంబంధిత పదాలు

పలకరించు/పల్కరించు /రూ. పల్కరించు./ పలకరించాడు / పలకరించింది

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక పాటలో పద ప్రయోగము: పలుకరించితేనే ఉలికి ఉలికి పడతావు....... నిన్ను ప్రేమిస్తే ఏంజేస్తావు......
  2. ఆప్తులకు జరిగిన అశుభాదులకుగాను వారిని పరామర్శించు;
  3. వాళ్ల నాయనమ్మ ఈమధ్యనే పోయినారు. ఆయన్ను పలుకరించిరావాలె.
  4. మాటాడు.
  5. "మ. సొలయన్‌ జూచునగున్‌ బయల్‌ పలుకరించుం బల్కనూఁకొట్టు." చంద్రా. ౩, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]