మందలించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- దేశ్యము
- సకర్మక క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఆజ్ఞాపించు
- చెప్పు
- హెచ్చరించు
- మనవి చెయ్యు,గట్టిగజెప్పు
మందలించడము అంటే మెల్లగా తిట్టు./ గదిరించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మందము
- మందమారుతము
- మందగమనము
- మందబుద్ధి
- మందగతి
- మందహాసము
- మందగమన
- మందస్మితము
- మందగామి
- మందపర్వతము
- మందస్వరము
- మందారం
- మందాకిని
- మందోషణము
- వ్యతిరేక పదాలు
ఓదార్చు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అతను చేసినది మొదటి తప్పు గాన మందలించి వదిలేశారు.