మందహాసము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

మందహాసము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
 • క్రియావిశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
 • మందహాసములు,మందహాసాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

 1. చిరునవ్వు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. దరహాసము
సంబంధిత పదాలు
 1. మందహాసము
 2. మందమారుతము
 3. మందగమనము
 4. మందబుద్ధి
 5. మందగతి
 6. మందము
 7. మందగమన
 8. మందస్మితము
 9. మందగామి
 10. మందపర్వతము
 11. మందలించు
 12. మందారం
 13. మందాకిని
 14. మందోషణము
వ్యతిరేక పదాలు
 1. వికటాట్టహాసము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అతడు మంద హాసము చిందిస్తున్నాడు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మందహాసము&oldid=958413" నుండి వెలికితీశారు